2.0 KiB
2.0 KiB
ఉర్
వాస్తవాలు:
ఉర్ అనునది మిసపతోమియాలో భాగమైన పురాతన కల్దియ ప్రాంతము యొక్క ముఖ్య పట్టణమైయున్నది.ఇది యుఫ్రటీసు నది గుండా ఉన్నది. ఈ ఉర్ అనే ప్రాంతము ఆధునిక ప్రాంతమైన ఇరాక్ అనే దేశంలో కనబడుతుంది.
- అబ్రాహాము ఉర్ అనే పట్టణానికి చెందినవాడు మరియు ఈ ఉర్ అనే ప్రాంతము నుండే కనాను భూమికి వెళ్ళుటకు దేవుడు అబ్రాహామును పిలిచాడు.
- లోతు తండ్రియు , అబ్రహాము సహోదరుడునైన హారాను ఈ ఉర్ అనే ఊరిలో మృతిపొందెను. బహుశ హారాను మృతిపొందడమే లోతు ఉర్ అనే ఊరిని విడిచిపెట్టి అబ్రాహాముతో వెళ్ళుటకు కారణమై ఉండవచ్చు.
(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదాలను చూడండి: అబ్రాహాము , కనాను, కల్దియ, యూఫ్రటీసు నది, హారాను, లోతు, మిసపతోమియా)
బైబిలు వచనాలు:
పదం సమాచారం:
- Strong's: H218