te_tw/bible/names/sarah.md

3.0 KiB

శారా, శారాయి

వాస్తవాలు:

  • శారా అబ్రహాము భార్యయైయుండెను.
  • ఆమె నిజమైన పేరు “శారాయి” అయ్యుండెను, కాని దేవుడు దానిని “శారా”గా మార్చివేశాడు.
  • దేవుడు అబ్రహాముకు మరియు శారాకు వాగ్ధానము చేసిన కుమారున్ని అనగా ఇస్సాకుకు శారా జన్మనిచ్చెను.

(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)

(ఈ పదములను కూడా చూడండి: అబ్రహాము, ఇస్సాకు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పరిశుద్ధ గ్రంథమునుండి ఉదాహారణలు:

  • 05:01 “అబ్రహాము భార్యయైన “శారాయి”, “నేను పిల్లలను కనకుండ దేవుడు చేసినందున, నేనిప్పుడు ఈ వృద్ధాప్యములో పిల్లలను కనలేను, ఇక్కడ నా దాసీ హాగారు ఉంది, ఆమెను పెల్లిచేసికొని పిల్లలను కనుము” అని అతనితో చెప్పెను.
  • 05:04 “నీ భార్య శారాయి ఒక మగ బిడ్డను కనును, అతనే వాగ్ధాన పుత్రుగా ఎంచబడును.”
  • 05:04 “దేవుడు కూడా శారాయి పేరును శారా గా మార్చివేశాడు, ఈ పేరుకు “రాజకుమారి” అని అర్థము.
  • 05:05 “ఒక సంవత్సరమైన తరువాత, అబ్రహాము 100 సంవత్సరముల వృద్ధుడైనప్పుడు శారా 90 సంవత్సరముగల వయస్సుగలదై, అబ్రహాము కుమారునికి జన్మనిచ్చెను. దేవుడు వారికి చెప్పినట్లుగా వారు తనకి ఇసాకు అని పేరు పెట్టిరి.

పదం సమాచారం:

  • Strong's: H8283, H8297, G4564