2.2 KiB
2.2 KiB
మరియ (మార్త సహోదరి)
వాస్తవాలు:
మరియ బెతనియలో నివాసం చేస్తుంది, ఈమె యేసును వెంబడించింది.
- మరియకు మార్త అనే ఒక సహోదరి, లాజరు అనే ఒక సోదరుడు ఉన్నారు, వారు కూడా యేసును వెంబడించారు.
- మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని, మార్తలా తనకు ఆహారాన్ని సిద్ధపరచడం గురించి ఆతృత పడకుండా ఆయన వద్ద వినడానికి యెంచుకొన్నాడని యేసు చెప్పాడు.
- చనిపోయిన మరియ సోదరుడు లాజరును యేసు మరణం నుండి తిరిగి లేపాడు.
- కొంతకాలమిన తరువాత, ఒకని గృహంలో యేసు భోజనం చేస్తున్నప్పుడు, మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరును ఆయన పాదాలమీద పోసింది.
- ఈ పని చెయ్యడాన్ని బట్టి యేసు ఆమెను అభినందించాడు, సమాధికోసం తన దేహాన్ని ఆమె సిద్ధపరుస్తుందని ఆమె గురించి చెప్పాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: బేతని, సాంబ్రాణి, లాజరు, మార్త)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G3137