te_tw/bible/names/bethany.md

1.6 KiB

బేతనీ

వాస్తవాలు:

బేతనీ ఊరు ఒలీవల కొండ తూర్పు సానువులో, యెరూషలేముకు సుమారు 2మైళ్ళ తూర్పున ఉంది.

  • బేతనీ యెరూషలేముకు యెరికోకు మధ్య రహదారిలో ఉంది.
  • యేసు తరచుగా బేతనీ లో అయన సన్నిహిత స్నేహితులు లాజరు, మార్త, మరియ నివసించారు.
  • బేతనీ ముఖ్యంగా యేసు లాజరును బ్రతికించిన ఊరుగా ప్రసిద్ధికెక్కింది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: యెరికో, యెరూషలేము, లాజరు, మార్త, మరియ(మార్త సోదరి), ఒలీవల కొండ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G963