2.8 KiB
2.8 KiB
యెరికో
వాస్తవాలు:
యెరికో కనాను ప్రదేశంలో ఉన్న ఒక శక్తివంతమైన పట్టణం. అది యోర్దాను నదికి పశ్చిమాన ఉప్పు సముద్రానికి ఉత్తరాన ఉంది.
- కనానీయులంతా చేసినట్టే యెరికో వారు అబద్ద దేవుళ్ళను ఆరాధించే వారు.
- యెరికో కనాను ప్రదేశంలో ఇశ్రాయేలీయులు ఆక్రమించుకోవలసిన మొదటి పట్టణంఅని దేవుడు చెప్పాడు.
- యెహోషువా ఇశ్రాయేలీయులలను యెరికో మీదికి నడిపించినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసి వారు ఆ పట్టణంపై గెలుపొందేలా చేశాడు.
(చూడండి: కనాను, యోర్దాను నది, యెహోషువా, అద్భుతం, ఉప్పు సముద్రం)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 దిన 06:77-79
- యెహోషువా 02:1-3
- యెహోషువా 07:2-3
- లూకా 18:35-37
- మార్కు 10:46-48
- మత్తయి 20:29-31
- సంఖ్యా 22:1
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 15:01 యెహోషువా ఇద్దరు గూఢచారులను కనానీయ పట్టణం యెరికో కు పంపాడు.
- 15:03 తరువాత ప్రజలు యోర్దాను నది దాటారు, దేవుడు యెహోషువాకు ఆ శక్తివంతమైన పట్టణం యెరికో పై దాడి చేయమని చెప్పాడు.
- 15:05 తరువాత యెరికో చుట్టూ ఉన్న గోడలుకూలాయి. దేవుడు అజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు పట్టణంలో ప్రతిదాన్నీ నాశనం చేశారు.
పదం సమాచారం:
- Strong's: H3405, G2410