te_tw/bible/other/frankincense.md

1.6 KiB

సాంబ్రాణి

నిర్వచనం:

సాంబ్రాణి అంటే ఒక రకం చెట్టు నుండి కారే జిగురునుండి తయారు చేసే సుగంధ ద్రవ్యం. దీన్ని పరిమళాలు, సాంబ్రాణి చెయ్యడానికి ఉపయోగిస్తారు.

  • బైబిల్ కాలాల్లో, దీన్ని మృత శరీరాలను భూస్థాపన చెయ్యడంలో ముఖ్యంగా వాడతారు.
  • ఈ సుగంధ ద్రవ్యానికి స్వస్థత, నెమ్మది ఇచ్చే గుణం ఉంది గనక దీన్ని విలువైనదిగా ఎంచుతారు.
  • జ్ఞానులు తూర్పు దేశం నుండి పసి వాడు యేసును చూడడానికి బెత్లెహేముకు వచ్చినప్పుడు వారు తెచ్చిన మూడు కానుకలలో ఇది కూడా ఉంది.

(చూడండి: బెత్లెహేము, జ్ఞానులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3828, G3030