2.0 KiB
2.0 KiB
యాకోబు (యేసు సోదరుడు)
వాస్తవాలు:
యాకోబు మరియ, యోసేపుల కుమారుడు. అతడు యేసు తమ్ముడు (తల్లి కొడుకు).
- యేసు ఇతర తమ్ముళ్ళు యోసేపు, యూదా, సీమోను.
- యేసు జీవించిన కాలంలో యాకోబు అతని సోదరులు యేసును మెస్సియాగా విశ్వసించలేదు.
- తరువాత, యేసు మృతస్థితి నుండి తిరిగి లేచాక యాకోబు విశ్వసించాడు. అతడు యెరూషలేము సంఘం నాయకుడు అయ్యాడు.
- కొత్త నిబంధన పుస్తకం యాకోబుపత్రికను హింస తప్పించుకోడానికి ఇతర దేశాలకు పారిపోయిన క్రైస్తవులకోసం అతడు రాశాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అపోస్తలుడు, క్రీస్తు, సంఘం, యూదా కుమారుడు of యాకోబు, హింసించు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G2385