2.6 KiB
2.6 KiB
హిత్తీయుడు, హిత్తీయులు
నిర్వచనం:
హిత్తీయులు హాము సంతానం. అతని కుమారుడు కనాను సంతానం. వారు ఇప్పుడు టర్కీకి ఉత్తర దిక్కున ఉన్న పెద్ద పాలస్తీనా సామ్రాజ్యంలో నివసించారు.
- అబ్రాహాము హిత్తీయుడైన ఎఫ్రోను నుండి కొంత భూభాగం కొని తన భార్య శారాను ఆ గుహలో పాతిపెట్టాడు. ఎట్టకేలకు అబ్రాహాము సంతానంలో అనేకమందిని ఈ గుహలో పాతిపెట్టారు.
- ఏశావు తల్లిదండ్రులు అతడు ఇద్దరు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు బాధపడ్డారు.
- దావీదు శూరుడు ఒకడు ఊరియా అనే హిత్తీయుడు.
- సొలోమోను పెళ్లి చేసుకున్నకొందరు విదేశీ స్త్రీలు హిత్తీయులు. ఈ విదేశీ స్త్రీలు సొలోమోను హృదయం దేవుని నుండి వారు ఆరాధించిన అబద్ధ దేవుళ్ళ వైపు తిప్పి వేశారు.
- హిత్తీయులు తరచుగా ఇశ్రాయేలీయులకు ముప్పుగా ఉన్నారు, శారీరికంగా ఆత్మ సంబంధంగా కూడా.
(చూడండి: సంతతి వాడు, ఏశావు, విదేశీయుడు, హాము, శూరుడు, సొలోమోను, ఊరియా)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 రాజులు 09:20-21
- నిర్గమ 03:7-8
- ఆది 23:10-11
- ఆది 25:9-11
- యెహోషువా 01:4-5
- నెహెమ్యా 09:7-8
- సంఖ్యా 13:27-29
పదం సమాచారం:
- Strong's: H2850