te_tw/bible/other/mighty.md

4.8 KiB

శక్తి (బలం), శక్తిగల, శక్తిగలది, మిక్కిలిబలముగా

నిర్వచనం:

“శక్తిగల,” “శక్తి” అనే పదాలు గొప్ప బలం, శక్తిని సూచిస్తాయి.

  • ”శక్తి” అనే పదం తరచూ “బలానికి” పర్యాయపదంగా ఉంది. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అది “అధికారం” అని అర్థం.
  • ”శక్తిగల మనుష్యులు” అంటే తరచుగా యుద్ధంలో ధైర్యంగానూ, విజయవంతంగానూ ఉన్న వ్యక్తులను గురించి మాట్లాడుతుంది. దావీదు చుట్టూ ఉన్న నమ్మకమైన మనుష్యుల గుంపు దావీడును కాపాడడానికీ, సంరక్షించుకోవడంలో సహాయపడ్డారు.
  • దేవుడు కూడా “శక్తిమంతుడైన వాడు” అని పిలువబడ్డాడు.
  • ”శక్తిగల క్రియలు” అంటే సాధారణంగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు అని అర్థం, ప్రత్యేకించి ఆశ్చర్యకార్యాలు.
  • ”సర్వశక్తిగల” అనే పదం దేవునిని వర్ణించే సాధారణ పదం, ఆయనకు పరిపూర్ణ శక్తి ఉంది అని అర్థం.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “శక్తిగల” అనే పదాన్ని “అధికారపూరితమైన” లేక “అద్భుతమైన” లేక “చాలాబలమైన” అని అనువదించవచ్చు.
  • ”ఆయన శక్తి” అనే పదాన్ని “ఆయన బలం” లేక “ఆయన అధికారం” అని అనువదించవచ్చు.
  • అపొస్తలులకార్యములులో మోషేని “మాటలోనూ, క్రియలోనూ శక్తిమంతుడు” అని వర్ణించారు. ఈ వాక్యాన్ని “మోషే దేవుని నుండి శక్తివంతమైన మాటలు పలికాడు, అద్భుతమైన కార్యాలు చేసాడు” లేక “మోషే దేవుని మాటను శక్తివంతంగా పలికాడు, అనే అద్భుతకార్యాలను చేసాడు” అని అనువదించవచ్చు.
  • సందర్భాన్నిబట్టి, “శక్తిగల కార్యాలు” అనే మాటను “దేవుడు చేసిన అద్భుతకార్యాలు” లేక “ఆశ్చర్యకార్యాలు” లేక “దేవుడు శక్తితో కార్యాలు చెయ్యడం” అనీ అనువదించవచ్చు.
  • ”శక్తిగల” అనే పదాన్ని “అధికారం” లేక “గొప్ప బలం” అని అనువదించవచ్చు.
  • ఇంగ్లీషులోని “వర్షం రావచ్చు” అనే పదాన్ని వినియోగించే అవకాశం విషయంలో గందరగోళపడవద్దు.

(చూడండి: సర్వశక్తిమంతుడు, అద్భుతం, శక్తి, బలం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H46, H47, H117, H193, H202, H352, H386, H410, H430, H533, H650, H1219, H1368, H1369, H1370, H1396, H1397, H1401, H1419, H2220, H2389, H2394, H2428, H3201, H3524, H3581, H3966, H4101, H5794, H5797, H5807, H5868, H6099, H6105, H6108, H6184, H6697, H6743, H7227, H7580, H7989, H8623, H8624, H8632, G972, G1411, G1413, G1414, G1415, G1498, G1752, G1754, G2159, G2478, G2479, G2900, G2904, G3168, G3173, G5082