1.8 KiB
1.8 KiB
హిల్కియా
వాస్తవాలు:
హిల్కియా యోషియా రాజు పరిపాలనలో ప్రధాన యాజకుడు.
- ఆలయం మరమ్మత్తు సమయంలో ప్రధాన యాజకుడు హిల్కియా ధర్మశాస్త్రం పుస్తకాన్ని యోషియా రాజు చెంతకు తెమ్మని ఆదేశించాడు.
- తరువాత ఆపుస్తకం రాజుకు చదివి వినిపించారు. యోషియా అది విని దుఃఖపడి యూదా ప్రజలు మరలా యెహోవా ఆరాధనకు మళ్ళి, అయన చట్టాలకు లోబడాలని చెప్పాడు.
- హిల్కియాఅనే పేరు గల మరొక మనిషి ఎల్యాకీము కుమారుడు. హిజ్కియా కాలంలో అంతఃపురంలోపని చేశాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఎల్యాకీము, హిజ్కియా, ప్రధాన యాజకుడు, యోషియా, యూదా, చట్టం, ఆరాధన, యెహోవా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2518