1.9 KiB
1.9 KiB
యెహెజ్కేలు
వాస్తవాలు:
యెహెజ్కేలు దేవుని ప్రవక్త. యూదులు బబులోను ప్రవాసంలో ఉన్న కాలంలో ప్రవచించాడు.
- యెహెజ్కేలు యాజకుడు. యూదా రాజ్యంలో నివసిస్తుండగా అతణ్ణి, అనేకమంది ఇతర యూదులను బాబిలోనియా సైన్యం చెర పట్టారు.
- ఇరవై సంవత్సరాలకు పైగా అతడు అతని భార్య బబులోనులో నది దగ్గర నివసించారు. యూదులు వచ్చి అతడు మాట్లాడే దేవుని సందేశాలు వినే వారు.
- యెహెజ్కేలు యెరూషలేము, ఆలయం నాశనం గురించి, పూర్వ క్షేమ స్థితి కలగడం గురించి ప్రవచించాడు.
- అతడు మెస్సియా భవిషత్తు రాజ్యం గురించి కూడా ప్రవచించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బబులోను, క్రీస్తు, ప్రవాసం, ప్రవక్త)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3168