te_tw/bible/names/ephrathah.md

1.4 KiB

ఎఫ్రాతు, ఎఫ్రాతా, ఎఫ్రాతీయుడు, ఎఫ్రాతీయులు

వాస్తవాలు:

ఎఫ్రాతా ఒక పట్టణం పేరు. ఇది ఇశ్రాయేలు ఉత్తరభాగంలో ఉంది. ఎఫ్రాతాపట్టణానికి తరువాత "బెత్లెహేము” లేక “ఎఫ్రాతా-బెత్లెహేము" అని పేరు వచ్చింది.

  • ఎఫ్రాతా కాలేబు కుమారుల్లో ఒకడి పేరు. ఎఫ్రాతా పట్టణానికి బహుశా తరువాత ఇతని పేరే వచ్చి ఉంటుంది.
  • ఎఫ్రాతా నివాసి "ఎఫ్రాతీయుడు."
  • బోయజు, దావీదుకు పూర్వీకుడు ఎఫ్రాతీయుడే.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: బెత్లెహేము, బోయజు, కాలేబు, దావీదు, ఇశ్రాయేలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H672, H673