1.6 KiB
1.6 KiB
ఏదేను, ఏదేను తోట
వాస్తవాలు:
ప్రాచీన కాలంలో, ఏదేను ఒక ప్రాంతం. అక్కడ ఒక తోట ఉంది. అక్కడ దేవుడు మొదటి మనిషిని, స్త్రీని ఉంచాడు.
- ఆదాము, హవ్వలు నివసించిన తోట ఏదేనులో ఒక భాగం.
- ఏదేను కచ్చితంగా ఎక్కడ ఉన్నదో తెలియదు. అయితే టైగ్రిస్, యూఫ్రటిసు నదులు అక్కడ పారుతున్నాయి.
- "ఏదేను" "గొప్ప ఆనందకరమైన" అని అర్థం ఇచ్చే హీబ్రూ పదం నుండి వచ్చింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: ఆదాము, యూఫ్రటిసు నది, హవ్వ)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5729, H5731