te_tw/bible/names/corinth.md

1.9 KiB

కొరింతు, కొరింతి

వాస్తవాలు:

కొరింతు గ్రీసు దేశంలో ఒక పట్టణం. ఏతెన్సుకు సుమారు 50 మైళ్ళు పశ్చిమాన ఉంది. కొరింతు లో నివసించే వారిని కొరింతీయులు అన్నారు.

  • కొరింతు లో అది కాలపు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి.
  • కొత్త నిబంధన పుస్తకాలు, 1 కొరింతి 2 కొరింతి పౌలు కొరింతు క్రైస్తవులకు రాశాడు.
  • తన మొదటి మిషనెరీ ప్రయాణంలో, పౌలు కొరింతులో దాదాపు 18 నెలలు ఉన్నాడు.
  • పౌలు అక్కడ అకుల, ప్రిస్కిల్ల అనే విశ్వాసులను కలుసుకున్నాడు.
  • కొరింతుతో సంబంధం ఉన్న ఇతర ఆది సంఘం నాయకులు తిమోతి, తీతు, అపొల్లో, సీల.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అపొల్లో, తిమోతి, తీతు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2881, G2882