1.8 KiB
1.8 KiB
అపొల్లో
వాస్తవాలు:
అపొల్లో ఒక యూదుడు, ఐగుప్తులోని అలెగ్జాండ్రియా పట్టణం వాడు. ప్రజలకు యేసును గురించి ఉపదేశించే ప్రత్యేక సామర్థ్యం ఇతనికి ఉంది.
- అపొల్లో హీబ్రూ లేఖనాలలో బాగా విద్యావంతుడు. వరం ఉన్న ప్రసంగీకుడు.
- ఎఫెసులో ఆకుల, ప్రిస్కిల్ల అనే ఇద్దరు క్రైస్తవులు అతనికి బోధించారు.
- తానూ, అపొల్లో, ఇతర సువార్తీకులూ, ఉపదేశకులూ, ప్రజలు యేసునందు విశ్వాసముంచడంలో సహాయం చేసే ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నామని పౌలు నొక్కి చెప్పాడు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం ఎలా)
(చూడండి: అకుల, ఎఫెసు, ప్రిస్కిల్ల, దేవుని వాక్కు)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G625