te_tw/bible/names/aquila.md

2.0 KiB
Raw Permalink Blame History

అకుల

వాస్తవాలు:

అకుల పొంతు పరగణాకు చెందిన యూదు క్రైస్తవుడు. ఇది నల్ల సముద్రం దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.

  • రోమ్, ఇటలీలో కొంత కాలం అకుల, ప్రిస్కిల్ల నివసించారు. అయితే తరువాత రోమా చక్రవర్తి, క్లాడియస్, యూదులందరూ రోమ్ విడిచి పొమ్మని ఆదేశించాడు.
  • ఆ తరువాత అకుల, ప్రిస్కిల్ల కొరింతుకు ప్రయాణించారు, అక్కడ వారు అపోస్తలుడు పౌలును కలుసుకున్నారు.
  • వారు పౌలుతో కలిసి గుడారాలు తయారీలో పని చేశారు. అతనికి సువార్త పనిలో సహాయం చేశారు.
  • అకుల, ప్రిస్కిల్ల యేసును గురించి విశ్వాసులకు సత్యం బోధించారు; ఈ విశ్వాసుల్లో ఒకడు అపొల్లో అనే పేరు గల బోధకుడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అపొల్లో, కొరింతు, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G207