te_tw/bible/kt/transgression.md

2.7 KiB

అపరాధం, అపరాధాలు, అతిక్రమం

నిర్వచనం:

"అపరాధం" అంటే ఆజ్ఞ, పరిపాలన , లేక నైతిక నియమం ఉల్లంఘించడం,. "అపరాధం" జరిగించు "అతిక్రమం."

  • అలంకారికంగా, "అపరాధం" అనే దాన్ని "గీత దాటు," అంటే మితి మీరడం. తన, ఇతరుల క్షేమం కోసం పెట్టిన నియమం మీరడం.
  • పదాలు "అతిక్రమం," "పాపం," "అక్రమం ,” “అతిక్రమం" అన్నింటి అర్థం వ్యతిరేకంగా దేవుని సంకల్పం ధిక్కరించ, ఆయన ఆజ్ఞలు మీరడం.

అనువాదం సలహాలు:

  • "అతిక్రమణ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "పాపం” లేక “ధిక్కరించు” లేక “తిరగబడు."
  • ఒక వచనం లేక వాక్య భాగం పాపం” లేక “అపరాధం” లేక “అతిక్రమం," అనే అర్థమిచ్చే రెండుపదాలుఉపయోగిస్తే వీలైతే, ఈ పదాలు అనువదించడంలో వేరువేరు పదాలు వాడండి. బైబిల్లో సందర్భంలో రెండు లేక ఎక్కువ ఒకే విధమైన అర్థాలు గల పదాలు ఉంటే సాధారణంగా అందులోని ఉద్దేశం ఆ విషయం నొక్కి చెప్పడానికి, లేక దాని ప్రాధాన్యత తెలపడానికే.

(చూడండి: సమాంతరత)

(చూడండి: పాపం, అతిక్రమం, అక్రమం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928