te_tw/bible/kt/iniquity.md

2.5 KiB

అక్రమం, దుర్మార్గాలు

నిర్వచనం:

"అక్రమం" అంటే "పాపం," అనే అర్థం ఇచ్చే పదం. అయితే ఇదమిద్ధంగా ఇది తెలిసి చేసిన గొప్ప దుర్మార్గకార్యాలకు వర్తిస్తుంది.

  • "అక్రమం" అక్షరాలా దీని అర్థం అతిక్రమించడం (చట్టాన్ని). ఇది గొప్ప అన్యాయాన్ని సూచిస్తున్నది.
  • అక్రమం అనే దాన్ని కావాలని ఇతరులకు వ్యతిరేకంగా హానికరమైన క్రియలు చెయ్యడం.
  • ఇతర నిర్వచనాలు “చెడ్డ హృదయం” “భ్రష్టత్వం," ఈ రెండు మాటలు భయంకర పాపం పరిస్థితులను వర్ణిస్తున్నాయి.

అనువాదం సలహాలు:

  • "అక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దుర్మార్గత” లేక “దుష్ట క్రియలు” లేక “హానికరమైన పనులు."
  • తరచుగా, "అక్రమం" అంటే "పాపం” అని కూడా అర్థం వస్తుంది “అపరాధం." కాబట్టి వీటిని రకరకాలుగా తర్జుమా చెయ్యడం ప్రాముఖ్యం.

(చూడండి: పాపం, అపరాధం, హద్దు మీరు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G92, G93, G458, G3892, G4189