te_tw/bible/kt/divine.md

2.4 KiB

దివ్య

నిర్వచనం:

"దివ్య" అనే పదం దేవునికి చెందిన దేనికైనా వర్తిస్తుంది.

  • ఈ పదాన్ని ఉపయోగించే పద్ధతులు "దివ్య అధికారం," "దివ్య తీర్పు," "దివ్య స్వభావం," "దివ్య శక్తి,” “దివ్య మహిమ."
  • బైబిల్లో ఒక వాక్య భాగంలో, అబద్ద దేవుడుడికి చెందిన దాన్ని వర్ణించడానికి "దివ్య" is ఉపయోగించారు.

అనువాదం సలహాలు:

  • "దివ్య" అనే మాటను అనువదించడంలో "దేవుని” లేక “దేవుని నుండి” లేక “దేవునికి సంబంధించిన” లేక “దేవుని గుణ లక్షణాలు" అనే అర్థాలు వస్తాయి.
  • ఉదాహరణకు, "దివ్య అధికారం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"దేవుని అధికారం” లేక “దేవుని నుండి కలిగిన అధికారం."
  • పద బంధం "దివ్య మహిమ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "దేవుని మహిమ” లేక “దేవునికి గల మహిమ” లేక “దేవుని నుండి వచ్చే మహిమ."
  • కొన్ని అనువాదాలు అబద్ధ దేవుళ్ళ కోసం కూడా వివిధ పదాలు వాడవచ్చు.

(చూడండి: అధికారం, అబద్ధ దేవుడు, మహిమ, దేవుడు, న్యాయాధిపతి, శక్తి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2304, G2999