te_ta/translate/translate-source-text/01.md

2.9 KiB

మూల పాఠo కోసం పరిగణించవలసిన అంశాలు

మూల పాఠాన్ని ఎంచుకునేటప్పుడు, పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి:

మూల గ్రంధం మంచిదని భాషా సమూహంలోని సంఘంలా నాయకులు అంగీకరించడం ప్రాముఖ్యమైన విషయం. వెల్లడియైన బైబిలు కథలు అనేక మూల భాషలలో http://ufw.io/stories/ లో ​​అందు బాటులో ఉన్నాయి. అలాగే ఆంగ్లంలో అనువాదానికి మూలాలుగా ఉపయోగించటానికి బైబిలు అనువాదాలు ఉన్నాయి, అదే విధంగా త్వరలో ఇతర భాషలు కూడా ఉన్నాయి.