te_ta/translate/figs-grammar/01.md

3.8 KiB

వ్యాకరణంలో రెండు ముఖ్య భాగాలు ఉన్నాయి. పదాలు, నిర్మాణం. నిర్మాణం అంటే పదాలను కూర్చి పదబంధాలుగా ఉపవాక్యాలుగా వాక్యాలుగా కూర్పు.

** భాషాభాగాలు** - ఒక భాషలో పదాలన్నీ భాషాభాగాలు అనే కోవకు చెందుతాయి. (చూడండి భాషాభాగాలు)

** వాక్యాలు** - మనం మాట్లాడేటప్పుడు మన ఆలోచనలను వాక్యాలుగా రుపొందిస్తాము. ఒక వాక్యం సాధారణంగా ఒక సంఘటన, పరిస్థితి, లేక ఉనికి గురించి పూర్తి సమాచారం కలిగి ఉంటుంది.. (చూడండి వాక్యం నిర్మాణం)

  • వాక్యాలు ప్రకటనలు, ప్రశ్నలు, ఆజ్ఞలు, లేక ఆశ్చర్యార్థకాలు తదితర కోవలకు చెంది ఉంటాయి. (చూడండిఆశ్చర్యార్థకాలు)
  • వాక్యాలకు ఒకటి కన్నా ఎక్కువ నిర్మాణాలు ఉండవచ్చు. (చూడండి వాక్యం నిర్మాణం)
  • కొన్ని భాషల్లో కర్తరి, కర్మణి వాక్యాలు ఉంటాయి. (చూడండి కర్తరి, కర్మణి)

** స్వాధీనత** - రెండు నామవాచకాలకు మధ్య సంబంధం ఉన్నదని ఇది తెలియజేస్తుంది. ఇంగ్లీషులో దీన్ని "of" అనే మాటతో ఉదాహరణకు "the love of God," లేదా "'s" తో ఉదాహరణకు "God's love," లేదా స్వాధీన సర్వనామంతో ఉదాహరణకు "his love" సూచిస్తారు. (చూడండిస్వాధీనత)

** ఉల్లేఖనాలు** - ఉల్లేఖనం అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని తెలపడం.