2.7 KiB
2.7 KiB
కావలికోట, కావలికోటలు, కోట
నిర్వచనము:
“కావలికోట” అనే పదము ఒక స్థలమందు కట్టిన అతి ఎత్తైన నిర్మాణములను సూచించును, అక్కడనుండి ఏదైనా అపాయము వచ్చునా అని కాపలాదారులు చూస్తూ ఉంటారు. ఈ కోటలను రాళ్ళతో నిర్మించేవారు.
- జమీనుదారులు కొన్నిమార్లు కావలికోటలను నిర్మించుకునేవారు, అక్కడనుండి వారు తమ పంటలను కాపాడుకునేవారు మరియు ఎవరూ దొంగలించకుండ సంరక్షించుకునేవారు.
- కోటలలో అనేకమార్లు కాపలాదారులు లేక వారి కుటుంబం జీవించుటకు గదులను కూడా కట్టేవారు, తద్వారా వారు రాత్రింబవళ్ళు కాపాడుతారు.
- పట్టణములకొరకైన కావలికోటలు పట్టణపు గోడలకంటే అతి ఎత్తుగా నిర్మించేవారు, తద్వారా వాటి మీద ఉన్నటువంటి కాపలాదారుడు ఎవరైనా పట్టణము దాడి చేయుటకు వస్తున్నారో లేదోనని చూచుటకు అవకాశము ఉంటుంది.
- “కావలికోట” అనే ఈ పదము శత్రువులనుండి సంరక్షించేందుకు గురుతుగా కూడా ఉపయోగించారు.
(చూడండి: రూపకలంకారము)
(ఈ పదాలను కూడా చూడండి:adversary, watch)
పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:
పదం సమాచారం:
- Strong’s: H0803, H0971, H0975, H1785, H2918, H4026, H4029, H4692, H4707, H4869, H6076, H6438, H6836, G44440