te_tw/bible/other/adversary.md

1.8 KiB
Raw Permalink Blame History

ప్రత్యర్థి, ప్రత్యర్థులు, శత్రువు, శత్రువులు

నిర్వచనం:

"ప్రత్యర్థి"అంటే దేనికైనా వ్యతిరేకంగా ఉండే ఒక వ్యక్తి లేక సమూహం. ఈ పదానికి "శత్రువు"అనే దానికి ఒకటే అర్థం.

  • నీ ప్రత్యర్థి నిన్ను వ్యతిరేకించే, లేక నీకు హాని చేయజూసే వ్యక్తి.
  • రెండు జాతులు పోరాటంలో ఉంటే వారు ఒకరికొకరు "ప్రత్యర్థి" అని చెప్పవచ్చు.
  • బైబిల్లో, పిశాచిని "ప్రత్యర్థి"అని "శత్రువు"అని అంటారు.
  • ప్రత్యర్థి అనే పదాన్ని ఇలా అనువదించవచ్చు. "ఎదురు నిలిచే వాడు” లేక “శత్రువు." ఇది మరి కొంత తీవ్రంగా చూడ దగిన మాట.

(చూడండి:Satan)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0341, H6146, H6887, H6862, H6965, H7790, H7854, H8130, H8324, G04760, G04800, G21890, G21900, G52270