2.2 KiB
2.2 KiB
సింహాసనం, సింహాసనం మీద ఉండడం
నిర్వచనం:
సింహాసనం అంటే ప్రత్యేకంగా చేసిన కుర్చీ. రాజు, లేక అధిపతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు చేసే సమయంలో, తన ప్రజల విన్నపాలు వినే సమయంలో దానిపై కూర్చుంటాడు.
- సింహాసనం రాజు యొక్క అధికారం, శక్తి కి సంకేతం
- "సింహాసనం" అనే మాటను తరచుగా అలంకారికంగా రాజు పరిపాలన, లేక శక్తి వెల్లడించడానికి ఉపయోగిస్తారు. (చూడండి: [అన్యాపదేశం])
- బైబిల్లో, దేవుడు తరచుగా ఒక రాజు తన సింహాసనంపై కూర్చున్నట్టు కనిపిస్తాడు. యేసు తన తండ్రి కుడి వైపున సింహాసనంపై కూర్చున్న వర్ణన బైబిల్లో ఉంది.
- పరలోకం దేవుని సింహాసనం అని యేసు చెప్పాడు. దీన్ని అనువదించడంలో ఒక పధ్ధతి "దేవుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు."
(చూడండి: authority, power, king, reign)
బైబిల్ రిఫరెన్సులు:
- కొలస్సి 01:15-17
- ఆది 41:39-41
- లూకా 01:30-33
- లూకా 22:28-30
- మత్తయి 05:33-35
- మత్తయి 19:28
- ప్రకటన 01:4-6
పదం సమాచారం:
- Strong’s: H3427, H3676, H3678, H3764, H7675, G09680, G23620