2.2 KiB
2.2 KiB
పాలన, పరిపాలించడం
నిర్వచనము:
“పాలన” అనే పదమునకు ఒక నిర్దిష్టమైన రాజ్యములో లేక దేశములో ప్రజలను పరిపాలించడం అని అర్థము. రాజు పాలన అనేది ఆయన పాలించే కాలపు వ్యవధిని సూచిస్తుంది.
- “పాలన” అనే పదమును సర్వప్రపంచమంతటి మీద రాజుగా దేవుడు పరిపాలన జరిగిస్తున్నాడని సూచించుటకు కూడా ఉపయోగించబడియున్నది.
- ఇశ్రాయేలీయులు దేవున్ని రాజుగా తిరస్కరించినప్పటి నుండి వారిని ఏలుటకు మానవ రాజులను దేవుడు అనుమతించాడు.
- యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఆయన రాజుగా సర్వలోకమంతటిని బహిరంగముగా పరిపాలన చేయును, మరియు క్రైస్తవులు ఆయనతోపాటు పాలన చేయుదురు.
- ఈ పదమును “ఖచ్చితమైన/సంపూర్ణమైన పాలన” లేక “రాజుగా పాలన” అని కూడా అనువాదం చేయవచ్చు.
(ఈ పదములను కూడా చూడండి:kingdom)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3427, H4427, H4437, H4438, H4467, H4468, H4475, H4791, H4910, H6113, H7287, H7786, G07570, G09360, G22310, G48210