te_tw/bible/other/threshold.md

1.6 KiB

వాకిలి, వాకిళ్ళు,

నిర్వచనం:

"వాకిలి" అంటే తలుపు అడుగు భాగం, లేక ఒక భవనం లోపల ఉండే ద్వారం.

  • కొన్ని సార్లు వాకిలి ఒక కలప లేక రాయి దిమ్మ. ఒక గదిలోకి ప్రవేశించాలంటే దాని పైగా అడుగు వేసి వెళ్ళాలి.
  • గుడారం ద్వారాన కూడా వాకిలి ఉండ వచ్చు.
  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చు. లక్ష్య భాషలో ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి దాటే స్థలం.
  • ఎలాటి పదమూ లేకపోతే "వాకిలిని" సందర్భాన్ని బట్టి ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ద్వారం” లేక “తలుపు” లేక “లోగిలి.".

(చూడండి: గేటు, గుడారం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H624, H4670, H5592