te_tw/bible/other/gate.md

3.3 KiB

ద్వారము, ద్వారపు కమ్మీలు, ద్వారపాలకుడు, ద్వారబంధాలు, ప్రవేశ ద్వారము

నిర్వచనము

"ద్గేవారం" అంటే ఒక ఇల్లు, లేక పట్టణం చుట్టూ ఉండే కంచె లేక గోడలో ఉన్న ప్రవేశించు ద్వారం.

  • పట్టణ ద్వారాన్ని తెరిచి ప్రజలను , జంతువులను మరియు  సామానును పట్టణం లోపలికి  మరియు  బయటకు వెళ్లనిస్తారు.
  • పట్టణం భద్రత కోసం దాని గోడలు, ద్వారాలు మందంగా బలమైనవిగా చేస్తారు. ద్వారాలను లోహంతో లేక కొయ్యతో చేసిన కడ్డీ అడ్డంగా పెట్టి శత్రు సైనికులు పట్టణంలోకి ప్రవేసించకుండా నిరోధిస్తారు.
  • ద్వారానికి ఒక “కడ్డీ” ఒక చెక్క లేక లోహపు కమ్మి, అది దాని స్థానంలో ఉంచితే, బయటనుంచి తలుపులను తెరవడం కష్టం.
  • బైబిలు కాలములలో పట్టణం ద్వారం తరచుగా పట్టణానికి, సాంఘిక కేంద్రం. ప్రస్తుత సంఘటనల యొక్క సమాచారాన్ని ప్రజల మధ్య పంచుకొనుటకు, వ్యాపార లావాదేవీలు మరియు వివాదాల తీర్పు ఇక్కడ జరుగుతాయి.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, ఇతర పద్ధతులతో దీన్ని అనువదించవచ్చు. "ద్వారం" అంటే "తలుపు” లేక “గోడలో గుండా ప్రవేశం” లేక “ద్వారబంధం” లేక “ప్రవేశ ద్వారం."
  • "ద్వారం అడ్డు కమ్మీలు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "గేటు గొళ్ళాలు” లేక “తలుపు బిగించడానికి కొయ్యతో చేసిన దూలాలు” లేక “ద్వారాన్ని బంధించడానికి లోహపు కమ్మీలు."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G23740, G44390, G44400