2.5 KiB
2.5 KiB
ముల్లు, ముళ్ళపొద, ముళ్ళపొదలు, ముళ్ళు, గచ్చ పొద
వాస్తవాలు:
ముళ్ళపొదలు అంటే కొమ్మలకు, పువ్వులకు ముళ్ళు ఉన్న మొక్కలు. ఈ మొక్కలకు పండ్లు, ఇతరత్రా ఉపయోగకరం అయినవి ఏమీ ఉండవు.
- "ముల్లు" కఠినంగా ఉండి మొక్క కాండానికి, కొమ్మలకి ఉంటుంది. "ముళ్ళపొద" చిన్నచెట్టు లేక పొద. దీని కొమ్మలకు అనేక ముళ్ళు ఉంటాయి.
- "గచ్చ పొద" అనేది ముళ్ళతో నిండిన కాండం ఆకులూ ఉన్న మొక్క. తరచుగా పువ్వులు ఊదా రంగులో ఉంటాయి.
- ముళ్ళ మొక్కలు, గచ్చ పొదలు సాధారణంగా త్వరగా పెరుగుతాయి. ఇతర మొక్కలను, పంటలను పెరగనీయకుండా చేస్తాయి. ఇది పాపం ఏ విధంగా ఒక వ్యక్తి నుండి మంచి ఆత్మ సంబంధమైన ఫలం లేకుండా చేస్తుందో సూచిస్తుంది.
- ముళ్ళతో చేసిన కిరీటం ఒకదానిని సిలువ వేయక ముందు యేసుశిరస్సుపై ఉంచారు.
- వీలైతే, ఈ పదాలను మీ ప్రాంతంలో పెరిగే వివిధ మొక్కలు లేక పొదల పేర్లతో అనువదించ వచ్చు.
బైబిల్ నుండి రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H0329, H1863, H2312, H2336, H4534, H5285, H5518, H5544, H6791, H6796, H6975, H7063, H7898, G01730, G01740, G46470, G51460