te_tw/bible/other/staff.md

2.2 KiB
Raw Permalink Blame History

కర్ర, కర్రలు

నిర్వచనము:

కర్ర అనగా పొడువాటి చెక్కతో చేసిన కట్టె లేక లోపపు కడ్డి, దీనిని అనేకమార్లు నడవడానికి ఉపయోగించే కట్టెగా ఉపయోగించబడింది.

  • యాకోబు వృద్ధుడైయున్నప్పుడు అతను నడవడానికి సహాయకరముగా కర్రను ఉపయోగించాడు.
  • దేవుడు తన శక్తిని ఫరోకు చూపించుటకు మోషే కర్రను పాముగా చేసెను.
  • కాపరులు కూడా తమ గొర్రెలను కాయుటకు లేక గొర్రెలు తప్పిపోవునప్పుడు, క్రింద పడినప్పుడు వాటిని రక్షించుటకు దుడ్డు కర్రను ఉపయోగించారు.
  • ఇది కాపరి దుడ్డు కర్రకు అనగా వేరుగా ఉంటుంది, కాపరి కర్రకు దాని చివరి భాగములో ఒక కొక్కి తగిలించియుందురు, దీనిని గొర్రెలపై దాడిపై చేయు ప్రాణులను చంపుటకు ఉపయోగించియుందురు.

(ఈ పదములను కూడా చూడండి:Pharaoh, power, sheep, shepherd)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H4132, H4294, H4731, H4938, H6086, H6418, H7626, G25630, G35860, G44640