te_tw/bible/other/splendor.md

2.6 KiB

వైభవము

నిర్వచనము:

“వైభవము” అనే పదము ఐశ్వర్యముతోనూ మరియు దివ్యమైన ఆకర్షణతో కనబడే శోభస్కరమును మరియ అతి సుందరమును సూచించును.

  • అనేకమార్లు వైభవము ఒక రాజుకు ఉండే ఐశ్వర్యమును వివరించుటకు లేక రాజు ఉన్నతంగా ఎలా కనిపిస్తున్నాడోనన్నదానిని, అందమైన సొగసును వివరించుటకు ఉపయోగించబడును.
  • “వైభవము” అనే పదమును చెట్లు, పర్వతములు మరియు దేవుడు సృష్టించిన సమస్త సృష్టి అందాలను వివరించుటకు కూడా ఉపయోగించబడియుండెను.
  • కొన్ని పట్టణాలు వైభవముగా ఉన్నాయని చెప్పబడుతాయి, ఎందుకంటే వాటి స్వాభావికమైన వనరులు, శృంగార భవనాలు మరియు రహదారులు, మరియు ఆ పట్టణ ప్రజల ఐశ్వర్యము (అనగా వారి శ్రీమంత బట్టలు, బంగారు, మరియు వెండి) తరగని విధముగా ఉండెను.
  • సందర్భానుసారముగా, ఈ పదమును “అధ్బుతమైన సౌందర్యము” లేక “అధ్బుతమైన ఘనత” లేక “రాజరిక గొప్పతనము అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: వేట, రోమా, ఖడ్గము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1925, H1926, H1927, H1935, H2091, H2122, H2892, H3314, H3519, H6643, H7613, H8597