te_tw/bible/other/seek.md

3.3 KiB
Raw Permalink Blame History

వెదకు, వెదకడం, వెదకుట

నిర్వచనము:

“వెదకు” అనే పదమునకు ఎవరికొరకైనా లేక దేనికొరకైనా చూచుట అని అర్థము కలదు. ఈ పదమునకు భూతకాల పదము “దొరికెను” అని చెప్పవచ్చును. ఏదైనా చేయుటకు “ఎక్కువగా ప్రయత్నించు” లేక “కృషి చేయు” అని కూడా ఈ పదమునకు అర్థము కలదు.

  • ఏదైనా కార్యమును చేయుటకు అవకాశముకొరకు “ఎదురుచూడు” లేక “వెదకు” అనే ఈ మాటకు దానిని చేయుటకు “సరియైన సమయమును కనుగొనుటకు ప్రయత్నించు” అని అర్థము కలదు.
  • “యెహోవాను వెదకు” అనే ఈ మాటకు “యెహోవాను తెలుసుకొనుటకు మరియు ఆయనకు లోబడుట నేర్చుకొనుటకు సమయమును మరియు శక్తిని వెచ్చించు” అని అర్థము కలదు.
  • “సంరక్షణ కొరకు వెదకుట” అనే ఈ మాటకు “అపాయమునుండి మిమ్మును సంరక్షించే స్థలమును లేక వ్యక్తిని కనుగొనుటకు ప్రయత్నించు” అని అర్థము.
  • “న్యాయము కొరకు వెదకు” అనే ఈ మాటకు “ప్రజలకు మంచి జరుగుటకు లేక న్యాయము పొందునట్లు కృషి చేయుము” అని అర్థము కలదు.
  • “సత్యాన్ని వెదకు” అనే ఈ మాటకు “సత్యమనగా ఏమిటోనని తెలుసుకొనుటకు చేయవలసిన కృషి చేయుము” అని అర్థము.
  • “దయకొరకు వెదకు” అనే ఈ మాటకు “దయను పొందుకొనుటకు ప్రయత్నించు” లేక “మీకు ఎవరైనా సహాయము చేయుటకు కొన్ని కార్యములు చేయుము” అని అర్థము.

(ఈ పదములను కూడా చూడండి: just, true)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0579, H1156, H1239, H1243, H1245, H1556, H1875, H2470, H2603, H2658, H2664, H3289, H7125, H7592, H7836, H8446, G03270, G15670, G19340, G20520, G22120