te_tw/bible/other/run.md

5.3 KiB
Raw Permalink Blame History

పరుగెత్తు, పరుగెత్తించును, పరుగెత్తువాడు, పరుగెత్తువారు, పరుగెత్తుట

నిర్వచనము:

“పరుగెత్తు” అనే పదమునాకు అక్షరార్థము ఏమనగా “పాదాల మీద అతీ త్వరగా కదలుట” అని అర్థము, సాధారణముగా నడిచి వెళ్ళుటకంటెను అతి వేగంగా వెళ్ళుట అని అర్థము. “పరుగెత్తు” అనే ఈ మాటకు ముఖ్యార్థమును అనానుకూలమైన మాటలలో కూడా ఉపయోగించుదురు, వాటిలో కొన్ని ఈ క్రింది పేర్కొనబడినవి:

  • “బహుమానము పొందునటువంటి విధానములో పరుగెత్తు” _ బహుమానము పొందుటకు పరుగు పందెములో పరుగెత్తినట్లుగానే అదే విధమైన పట్టుదలతో దేవుని చిత్తమును చేయుటలో పట్టుదల కలిగియుండాలి అని అర్థము.
  • “నీ ఆజ్ఞల మార్గములో పరుగెత్తుట” - దేవుని ఆజ్ఞలకు సంతోషముగా అతీ త్వరగా విధేయత చూపుట అని అర్థము.
  • “ఇతర దేవతల వెనుక పరుగెత్తు” అనగా ఇతర దేవుళ్ళను ఆరాధించుటలో కొనసాగు అని అర్థము.
  • “నేను దాగియుండుటకు నీ వద్దకు నేను పరుగెత్తుకొని వచ్చెదను” అనగా అనేకమైన కష్టాలను ఎదుర్కొనుచునప్పుడు ఆశ్రయము మరియు భద్రత కొరకు దేవుని వైపునకు త్వరగా తిరుగుకొనుము అని అర్థము.
  • నీళ్ళు మరియు ఇతర ద్రవ పదార్థములైన కన్నీరు, రక్తము, తీపు వంటకాలను మరియు నదులను “పరుగెత్తుచున్నాయి” అని చెప్పుదురు. దీనిని “ప్రవహిస్తున్నాయి” అని కూడా తర్జుమా చేయుదురు. ఒక దేశపు లేక ప్రాంతపు సరిహద్దును “నది ప్రక్కన ప్రవహించునది” లేక విభిన్న దేశపు సరిహద్దు అని కూడా చెప్పుదురు. దీనిని ఇంకొక విధానములో చెప్పి తర్జుమా చేయాలంటే, ఇతర దేశము ప్రక్కనే ఉన్న దేశపు సరిహద్దు లేక నది “ప్రక్కనే” ఉన్నటువంటి దేశపు సరిహద్దు అని చెప్పుదురు లేదా ఇతర దేశము లేక నదియే దేశపు “సరిహద్దులు” అని కూడా మాట్లాడుదురు.
  • నదులు మరియు ప్రవాహాలు “ఎండిపోవచ్చును”, వీటికి అర్థము ఏమనగా వాటిలో నీరు ఎప్పటికీ ఉండదని దాని అర్థము. దీనిని “ఆరిపోయింది” లేక “ఎండిపోయింది” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • విందు దినములు “గడిచిపోవును”, దీనికి అర్థము ఏమనగా “గడిచిపోయెను” లేక “ముగించబడెను” లేక “అయిపోయెను” అని అర్థము.

(ఈ పదములను కూడా చూడండి: false god, persevere, refuge, turn)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0213, H0386, H1065, H1272, H1556, H1980, H2100, H2416, H3001, H3212, H3332, H3381, H3920, H3988, H4422, H4754, H4794, H4944, H5074, H5127, H5140, H5472, H5756, H6437, H6440, H6544, H6805, H7272, H7291, H7310, H7323, H7325, H7519, H7751, H8264, H8308, H8444, G04130, G13770, G16010, G15300, G15320, G19980, G27010, G37290, G40630, G43700, G43900, G48900, G49360, G51430, G52400, G52950, G53430