te_tw/bible/other/pledge.md

2.5 KiB

ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ చేయబడిన

నిర్వచనము:

“ప్రతిజ్ఞ” అనే పదము ఏదైనా ఇచ్చుటకు లేక ఏదైనా కార్యము చేయుటకు అధికారికంగా మరియు గంభీరముగా హామీ ఇచ్చుటను సూచిస్తుంది.

  • పాత నిబంధనలో ఇశ్రాయేలు అధికారులు రాజైన దావీదుకు నమ్మకముగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిరి.
  • ప్రతిజ్ఞగా ఒక వస్తువును ఇచ్చినట్లయితే ఆ వాగ్ధానము నెరవేర్చబడిన తరువాత దానిని తిరిగి ఆ వస్తువు సంబంధించిన వ్యక్తికి ఇవ్వవలసియుంటుంది.
  • “ప్రతిజ్ఞ” అనే పదమును “అధికారికంగా కట్టుబడియుండుట” లేక ‘బలముగా వాగ్ధానము చేయుట” అని కూడా తర్జుమా చేయవచ్చును.
  • “ప్రతిజ్ఞ” అనే పదము తీసుకున్న అప్పు చెల్లించునంతవరకు వాగ్దానముగాను లేక హామీగాను ఇవ్వబడిన ఒక వస్తువును సూచిస్తుంది.
  • “ప్రతిజ్ఞ” అనే పదమును తర్జుమా చేయు అనేకమైన విదానములలో “గంభీరమైన వాగ్ధానము” లేక ‘అధికారికంగా కట్టుబడియుండుట” లేక “హామీ” లేక “అధికారిక హామీ” అని సందర్భానుసారముగా ఉపయొగిస్తూ ఉంటారు.

(ఈ పదములను కూడా చుడండి: promise, oath, vow)

బైబిల్ రిఫరెన్సులు:

  • [2 కొరింథీ 05:4-5]
  • [నిర్గమ 22:25-27]
  • [ఆదికాండం 38:17-18]
  • [నెహెమ్యా 10:28-29]

పదం సమాచారం:

  • Strong's: H781, H2254, H2258, H5667, H5671, H6148, H6161, H6162