te_tw/bible/other/pit.md

2.1 KiB
Raw Permalink Blame History

గుంట, గుంటలు, ఊహించని ఉపద్రవము

నిర్వచనము:

భూమిలో త్రవ్వే ఒక పెద్ద రంద్రాన్ని గొయ్యి అంటారు.

  • జంతువులను వలపన్ని పట్టుటకు లేక నీళ్ల కొరకు ప్రజలు గోతులు త్రవ్వుతారు.
  • ఒక ఖైదీని తాత్కాలికంగా బంధించి ఉంచుటకు ఈ గోతులను కూడా వాడతారు.
  • కోన్ సార్లు “గొయ్యి” అనేది నరకానికి పోవుటను సూచిస్తుంది. ఇతర సమయాల్లో అది “పాతాళం” అని సూచించవచ్చు.
  • ఒక లోతైన గొయ్యి ఒక గొట్టం అని కూడా పిలవబడవచు.
  • “గొయ్యి” అనే పదం ఒక విధ్వంసకరమైన పరిస్థితిలో చిక్కుకోవడం లేక పాపస్వభావంతో, విధ్వంసక చర్యలను అలంకారికంగా వివరించే  “విధ్వంసం యొక్క గొయ్యి” అని కూడా పిలవచ్చు.

చుడండి పాతాళం, నరకం, చెరసాల

(ఈ పదములను కూడా చుడండి:abyss, hell, prison)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0875, H0953, H1356, H1475, H2352, H4087, H4113, H4379, H6354, H7585, H7745, H7816, H7825, H7845, H7882, G00120, G09990, G54210