te_tw/bible/other/abyss.md

1.5 KiB
Raw Permalink Blame History

అగాథం, అడుగు లేని గొయ్యి

నిర్వచనం:

ఈ పదం "అగాథం" చాలా విశాలమైన లోతైన గొయ్యిని లేక అడుగులేని గుంటను సూచిస్తున్నది.

  • బైబిల్లో, "అగాథం"అనేది శిక్షించే స్థలం.
  • ఉదాహరణకు, దురాత్మలను మనిషిలోనుండి బయటికి రమ్మని యేసు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తమను అగాథంలోకి పంపవద్దని అవి ఆయన్ను వేడుకున్నాయి.
  • ఈ పదాన్ని "అగాథం"అని. "అడుగు లేని గొయ్యి” లేక “లోతైన కుహరం"అని కూడా తర్జుమా చెయ్యవచ్చు
  • ఈ పదాన్ని ఇలా వేరుగా తర్జుమా చెయ్య వచ్చు, "పాతాళం," "మృతుల లోకం,” లేక “నరకం."

(చూడండి:Hades, hell, punish)

బైబిల్ నుండి రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G00120, G54210