te_tw/bible/other/prison.md

3.5 KiB
Raw Permalink Blame History

చెరశాల, ఖైది, ఖైదులో పెట్టడం

నిర్వచనము:

“చెరశాల ” అనే పదము నేరస్తులు తాము చేసిన నేరముల కొరకు శిక్షగా వారిని ఉంచే ఒక స్థలమును సూచించును. “ఖైది” అనే ఈ పదము చెరలో ఉంచిన వ్యక్తిని సూచించును.

  • న్యాయ విచారణలో తీర్పు కొరకై ఎదురుచూచునప్పుడు చెరలో ఒక వ్యక్తిని ఉంచియుందురు.
  • “బంధించబడియుండుట” అనే పదము “చెరలో ఉంచుట” లేక “చెరసాలలో పెట్టుట” అని అర్థమిచ్చును.
  • అనేకమంది ప్రవక్తలు మరియు ఇతర దేవుని సేవకులు ఎటువంటి తప్పులు చేయనప్పటికీ వారిని చెరసాలలో ఉంచిరి.

అనువాదం సూచనలు:

  • “చెరసాల” అనే పదమునకు “జైలు” మరొక పర్యాయము కలదు.
  • ఈ పదమును “బందేకాన” అని కూడా తర్జుమా చేయుదురు, ఈ పదమును సహజముగా ఒక వ్యక్తిని బహుశః నేల క్రింది భవనములోగాని లేక ఒక భవనము యొక్క ముఖ్య స్థలములోగాని బంధించుటను సూచిస్తుంది.
  • “ఖైదీలు” అనే పదము ఒక శత్రువు ద్వారా చెరపట్టబడిన ప్రజలను మరియు సహజముగా వీరికి ఇష్టములేని స్థలములో ఉంచుటను సూచిస్తుంది. ఈ అర్థమును ఇంకొక విధానములో మనము తర్జుమా చేయాలంటే “చెరలు” అని కూడా చెప్పవచ్చును.
  • “బంధించబడుట” అను పదమును ఇంకొక విధానములో “ఖైదీగా పట్టబదుట” లేక “చెరలో ఉంచుట” లేక “చెరగొనిపోవుట” అని కూడా చెప్పవచ్చును.

(ఈ పదమును కూడా చూడండి: captive)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0612, H0613, H0615, H0616, H0631, H0953, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6495, H7617, H7622, H7628, G11980, G11990, G12000, G12010, G12020, G12100, G22520, G36120, G47880, G48690, G50840, G54380, G54390