te_tw/bible/other/neighbor.md

2.4 KiB

పొరుగువాడు, పొరుగుప్రదేశం, పొరుగున ఉన్న

నిర్వచనము:

“పొరుగువాడు” అనే పదం సాధారణంగా దగ్గర్లో నివసించే వ్యక్తిని సూచిస్తుంది. ఒకే సమాజంలో లేక ఒకే ప్రజా గుంపులో నివసించేవాని గురించి కూడా సహజంగా ఈ పదం సూచిస్తుంది.

  • ”పొరుగువాడు” ఒకే సమాజంలో లేదా ఒకే ప్రజా గుంపులో ఉన్నకారణంగా ఒక వ్యక్తి  యెడల దయతో వ్యవహరిస్తారు మరియు  కాపాడుతారు.
  • కొత్తనిబంధన మంచి సమరయుని ఉపమానంలో యేసు “పొరుగువాడు” అనే పదం యొక్క  అర్ధాన్నీమరింత విస్తరింపజేసి  మనుషులందరినీ మరియు శత్రువును కూడా కలిపి సూచించుటకు సాదృశ్యంగా ఉపయోగించాడు.
  • సాధ్యమైతే, ఈ పదాన్ని “పొరుగున నివసిస్తున్న వ్యక్తి” అనే పదం లేక మాటతో అక్షరార్థంగా అనువదించవచ్చు.

(చూడండి: adversary, parable, people group, Samaria)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5997, H7138, H7453, H7468, H7934, G10690, G20870, G40400, G41390