2.2 KiB
2.2 KiB
సందేశకులు, సందేశకులు
వాస్తవాలు:
“సందేశకుడు” అనే పదం ఇతరులకు చెప్పడానికి సందేశాన్ని పొందినవాడిని సూచిస్తుంది.
- పురాతన కాలాలలో సందేశకులు యుద్ధప్రాంతంనుండి అక్కడ జరుగుతున్న దానిని ప్రజలకు చెప్పడానికి పంపబడేవారు.
- ప్రజలకు సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు పంపే ప్రత్యేకమైన సందేశకులు దేవదూతలు. కొన్ని అనువాదాలు “దేవదూతలను” “సందేశకులుగా” అనువదించారు.
- బాప్తిస్మమిచ్చు యోహానును సందేశకుడు అని పిలిచారు, మెస్సీయ రాకను ప్రకటించడానికి యేసుకు ముందు వచ్చాడు, ఆయనను స్వీకరించడానికి ప్రజలను సిద్ధపరచదానికి వచ్చాడు.
- యేసు అపొస్తలులు ఆయన సందేశకులుగా ఉండి దేవుని రాజ్యాన్ని గురించిన మంచివార్తను ఇతర ప్రజలతో పంచుకోడానికి వెళ్ళారు.
(చూడండి:angel, apostle, John (the Baptist))
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H1319, H4397, H4398, H5046, H5894, H6735, H6737, H7323, H7971, G00320, G06520