te_tw/bible/other/magistrate.md

1.5 KiB

న్యాయాధికారి, న్యాయాధికారులు

నిర్వచనం:

ఒక న్యాయాధికారి అధికారపూరితంగా నియమించబడి, న్యాయాధిపతిగా తీర్పునిస్తూ, చట్టసంబంధ అంశాలను నిర్ణయించేవాడు.

  • బైబిలు కాలంలో న్యాయాధికారి ప్రజల మధ్యలో వివాదాలను పరిష్కరించేవాడుగా ఉన్నాడు.
  • సందర్భాన్ని బట్టి ఈ పదాన్ని “పాలించు న్యాయాధికారి” లేక “న్యాయసంబంధ అధికారి” లేక “పట్టణ నాయకుడు” అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి: న్యాయాధిపతి, ధర్మశాస్త్రం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6114, H8200, H8614, G758, G3980, G4755