1.7 KiB
1.7 KiB
చిరుతపులి, చిరుతపులులు
వాస్తవాలు:
చిరుతపులి పెద్ద పిల్లిలా ఉంటుంది, అడవి జంతువు, గోధుమరంగు, నలుపు రంగు మచ్చలు ఉంటాయి.
- ఈ చిరుతపులు ఇతర జంతువులను పట్టుకొంటుంది, వాటిని తింటుంది.
- బైబిలులో, అకస్మాత్తుగా వచ్చే ఆపదను చిరుతపులితో పోల్చడం జరిగింది, ఆహారం కాబోతున్న జంతువులపై అకస్మాత్తుగా దూకిపట్టుకొంటుంది.
- దానియేలు, అపోస్తలుడైన యోహానులు చిరుతపులిని పోలిన జంతువును తమ దర్శనంలో చూచినట్టు చెప్పారు.
(చూడండి: తెలియని వాటిని అనువదించడం)
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5245, H5246