te_tw/bible/other/incense.md

2.5 KiB
Raw Permalink Blame History

సాంబ్రాణి,

నిర్వచనం:

"సాంబ్రాణి" అంటే పరిమళం గల సుగంధ ద్రవ్యాల మిశ్రమం. ఆహ్లాదకరమైన వాసన రావడానికి దీన్ని నిప్పుల్లో వేస్తారు.

  • తనకు అర్పించడానికి సాంబ్రాణి తేవాలని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు.
  • సాంబ్రాణి ఐదు ఇదమిద్ధమైన సుగంధ ద్రవ్యాలు దేవుడు చెప్పినట్టుగా కలపడం ద్వారా తయారు చెయ్యాలి. సాంబ్రాణిని పవిత్రమైనదిగా ఎంచి దాన్ని ఇతర ఉద్దేశంతో ఉపయోగించకూడదు.
  • "ధూప బలిపీఠం" అనేది ఒక ప్రత్యేక బలిపీఠం. దీన్ని సాంబ్రాణి వేయడం కోసం వాడతారు.
  • సాంబ్రాణి అర్పించ కనీసం రోజుకు నాలుగు సార్లు ప్రార్థన గంటల్లో చెయ్యాలి. దహన బలి అర్పించే ప్రతి సారి ఇది కూడా అర్పించాలి.
  • సాంబ్రాణి వేయడం ప్రార్థన, ఆరాధన దేవునికి అయన ప్రజల నుండి బయలుదేరుతుంది.
  • "సాంబ్రాణి" అనువదించడంలో ఇతర పద్ధతులు. "పరిమళ సుగంధ ద్రవ్యాలు” లేక “మంచి-వాసనగల మొక్కలు."

(చూడండి:altar of incense, burnt offering, frankincense)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2553, H3828, H4196, H4289, H5208, H6988, H6999, H7002, H7004, H7381, G23680, G23690, G23700, G23790, G30310