1.8 KiB
1.8 KiB
ధూప బలిపీఠం, ధూప వేదిక
వాస్తవాలు:
ధూప బలిపీఠం అనేది ఒక బల్ల వంటిది. దానిపై యాజకుడు దేవునికి సాంబ్రాణి పొగ అర్పిస్తాడు. దీన్నిబంగారు బలిపీఠం అంటారు.
- ధూప బలిపీఠం కొయ్యతో చేస్తారు. దాన్ని బంగారం రేకుతో కప్పుతారు. ఇది అర మీటర్ పొడవు , అర మీటర్ వెడల్పు, ఒక మీటర్ ఎత్తు ఉంటుంది.
- మొదట్లో దీన్ని ప్రత్యక్ష గుడారంలో ఉంచారు. దీన్ని ఆలయంలో ఉంచారు.
- ప్రతి ఉదయం, సాయంత్రం యాజకుడు దానిపై సాంబ్రాణి కాలుస్తాడు.
- దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్యవచ్చు. " సాంబ్రాణి వేసే బలిపీఠం” లేక “బంగారు బలిపీఠం” లేక “సాంబ్రాణి కాల్చేది” లేక “సాంబ్రాణి బల్ల."
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: incense)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H4196, H7004, G23680, G23790