te_tw/bible/other/furnace.md

1.6 KiB

కొలిమి

వాస్తవాలు:

కొలిమి అంటే చాలా పెద్ద పొయ్యి. దీన్ని ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వస్తువులను వేడి చెయ్యడానికి ఉపయోగిస్తారు.

  • ప్రాచీన కాలంలో, కొలుములను లోహాలను కరిగించి గిన్నెలు, ఆభరణాలు, ఆయుధాలు, విగ్రహాలు మొదలైనవి చెయ్యడానికి ఉపయోగిస్తారు.
  • కొలుములను బంక మట్టితో కుండలు చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు.
  • కొన్ని సార్లు కొలిమి అనేది అలంకారికంగా ఏదైనా బాగా వేడిగా ఉండే దాన్ని సూచిస్తుంది.

(చూడండి: అబద్ధ దేవుడు, ప్రతిమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H861, H3536, H3564, H5948, H8574, G2575