te_tw/bible/other/free.md

3.5 KiB
Raw Permalink Blame History

స్వేచ్ఛ, స్వేచ్చకాబడిన, విముక్తి,, స్వతంత్రత, స్వతంత్రుడు, విముక్తి

నిర్వచనము:

"స్వేచ్ఛ” లేక “స్వతంత్రత" అంటే బానిసత్వం నుండి విడుదల. మరొకపదం "స్వాతంత్య్రము."

  • "ఎవరినైనా విడిపించడం” లేక “విడుదల దయచేయడం" అంటే ఎవరినైనా బానిసత్వం లేక చెర నుండి విడిపించడం అని అర్ధం.
  • యేసులో ఉన్న ఒక విశ్వాసి ఇక ఏ విధంగా పాపము  యొక్క శక్తి క్రింద ఉండడో సూచించుటకు బైబిల్లో ఈ పదాలు తరచుగా వాడబడతుంటాయి.
  • "స్వాతంత్య్రము” లేక “స్వతంత్రత" కలిగిఉంటే, మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూప నవసరం లేదు మరియు అందుకు బదులుగా పరిశుద్ధాత్మ నడిపింపులో మరియు బోధనలో స్వేచ్ఛగా ఉండవచ్చు అని కూడా సూచించవచ్చు.

అనువాదం సూచనలు:

  • "స్వేచ్ఛ" అనే దాన్ని, "బంధించ బడలేదు” లేక “బానిసగా చేయబడలేదు” లేక “బానిసత్వంలో  లేడు” లేక “బంధకాల్లో లేడు"   అని అనువదించవచ్చు.
  • " స్వతంతా” లేక “స్వాతంత్య్రము" అనే పదాలను "స్వేచ్ఛగా ఉండే స్థితి” లేక “బానిసగా లేని స్థితి” లేక “బంధించి ఉండని స్థితి." అని అనువదించవచ్చు.
  • "విడిపించడం" అనే దాన్ని. "స్వేచ్ఛనివ్వడం” లేక “బానిసత్వంనుండి రక్షించుట” లేక “బానిసత్వం నుండి విడుదల." అని అనువదించవచ్చు.
  • "స్వేచ్ఛ పొందిన" వ్యక్తి అంటే "విడుదల అయిన” లేక బానిసత్వం నుండి “బయటకు  తేబడిన." అని అర్ధం.

(చూడండి: bind, enslave, servant)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1865, H2600, H2666, H2668, H2670, H3318, H4800, H5068, H5069, H5071, H5337, H5352, H5355, H5425, H5674, H5800, H6299, H6362, H7342, H7971, G04250, G05250, G05580, G06290, G06300, G08590, G13440, G14320, G16570, G16580, G16590, G18490, G30890, G39550, G45060, G54830