te_tw/bible/other/flute.md

2.0 KiB

పిల్లన గ్రోవి, వాద్యం

నిర్వచనం:

బైబిల్ కాలాలలో, వాద్యములు శబ్దం బయటకు రావడానికి అనుమతించడానికి రంధ్రాలతో ఎముక లేదా చెక్కతో చేసిన సంగీత వాయిద్యాలు. పిల్లన గ్రోవి ఒక విధమైన వాద్యం.

  • ఎక్కువ వాద్యములు ఒక రకమైన మందపాటి గడ్డితో తయారు చేయబడిన రెల్లును కలిగి ఉంటాయి, దానిపై గాలి వీచినప్పుడు అది కంపిస్తుంది.
  • ఎటువంటి రెల్లు లేని వాద్యాన్ని తరచుగా "పిల్లన గ్రోవి" అని పిలుస్తారు.
  • ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మందలను శాంతపరచడానికి వాద్యాన్ని మ్రోగిస్తాడు.
  • వాద్యాలు, పిల్లన గ్రోవులు ఆనందకరమైన లేదా దుఃఖకరమైన సంగీతం కోసం ఉపయోగిస్తారు.

(చూడండి: మంద, కాపరి)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4953, H5748, H2485, H2490, G832, G834, G836