te_tw/bible/other/flock.md

2.9 KiB

మంద, గుంపు

నిర్వచనం:

బైబిల్లో, "మంద" అనే మాట గొర్రెల గుంపును సూచిస్తుంది లేదా మేకలు మరియు ‘‘మంద’’ అనేవి పశువులు, లేక పందుల సమూహాలను సూచిస్తున్నది.

  • వివిధ భాషల్లో రకరకాలుగా జంతువుల, పక్షులు సమూహాలను సూచించే పదం ఉంటుంది.

అనువాదం సూచనలు:

  • వివిధ రకాల జంతువుల సమూహాలను సూచించడానికి మీ భాషలో ఏ పదాలు ఉపయోగించబడుతున్నాయో పరిశీలించండి, మరియు ప్రతి రకమైన జంతువుకు తగిన పదాన్ని ఉపయోగించండి.
  • గొర్రెలు మరియు పశువులు రెండు గుంపులను సూచించడానికి మీరు వాడే భాష ఒకే పదాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, అప్పుడు మీరు "గొర్రెల గుంపు" అని చెప్పవలసి ఉంటుంది, అక్కడ బైబిల్ "మందలు" అని  చెబుతుంది మరియు "పశువుల గుంపులను"  బైబిల్ "మందలు" అని చెబుతుంది. ప్రత్యామ్నాయంగా, బైబిల్ యొక్క సందర్భం భేదాన్ని కోరుకోనట్లయితే (వచనాలు కేవలం “గొర్రెల మందలు మరియు మందలు” అని తెలియజేస్తున్నట్లయితే , అవి వారి  పెంపుడు జంతువులని అర్థం) మీరు ఒక్కసారి ఒక్క పదాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు.

(చూడండి:goat, cow, pig, sheep)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G00340, G41670, G41680