te_tw/bible/other/exult.md

2.0 KiB
Raw Permalink Blame History

ఉత్సహించడం, సంబరం, సంబరపడు

నిర్వచనం:

పదాలు "ఉత్సహించడం” “సంబరం" అనేవి గొప్ప విజయం లేక ప్రత్యేక ఆశీర్వాదం మూలంగా కలిగే ఆనందం.

  • "ఉత్సహించడం" అనే దానిలో అద్భుతమైనది జరిగినప్పుడు ఉత్సవం చేసుకోవడం ఉంది.
  • ఒక వ్యక్తి దేవుని మంచితనాన్ని చూసి ఉత్సహించడం జరుగుతుంది.
  • "సంబరం" అనే దానిలో విజయం లేక సౌభాగ్యం ఒక అహంకారంగా ఆనందించడం ఉంది.
  • "ఉత్సహించడం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ఆనందంగా పండగ చేసుకోవడం” లేక “గొప్ప ఆనందంతో కూడిన స్తుతి."
  • సందర్భాన్ని బట్టి, "సంబరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు."విజయవంతంగా స్తుతిస్తూ” లేక “తనను గొప్ప చేసుకుంటూ ఉత్సవం చెయ్యడం” లేక “అహంకారం."

(చూడండి:arrogant, joy, praise, rejoice)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5539, H5947, H5970