te_tw/bible/other/arrogant.md

1.5 KiB

అహంకారి, అహంకారంగా, అహంకారం

నిర్వచనం:

ఈ పదం "అహంకారి" అంటే గర్వం, సాధారణంగా బాహాటంగా కనిపించేది.

  • అహంకారి తరచుగా తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు.
  • అహంకారిగా ఉండడం అంటే సాధారణంగా ఇతరులు తనంత ప్రాముఖ్యం గానీ సామర్థ్యం గానీ లేని వారు అని భావించడం.
  • దేవుణ్ణి గౌరవించని వారు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారు అహంకారులు. ఎందుకంటే వారు దేవుడు ఎంత గొప్ప వాడో గుర్తించరు.

(చూడండి: acknowledge, boast, proud)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1346, H1347, H6277