te_tw/bible/other/eagle.md

2.3 KiB
Raw Permalink Blame History

గరుడ పక్షి, గరుడ పక్షులు

నిర్వచనము:

గ్రద్ద (పక్షిరాజు)అనేది ఒక  చాలా పెద్ద, శక్తివంతమైన పక్షి. ఇది చేపలు, ఎలుకలు, పాములు, కోళ్ళు వంటి చిన్న జంతువులను వేటాడుతుంది.

  •  బైబిల్ ఒక సైన్యానికి ఉండే వేగాన్ని మరియు బలాన్ని, వడిగా మరియు హటాత్తుగా దూసుకు వచ్చి తన ఎరను తన్నుకుపోయే పక్షిరాజ తో పోలుస్తున్నది.
  •  ప్రభువుపై నమ్మకముంచే వారు ఆకాశంలో పక్షిరాజువలె పైకి ఎగురుడు అని యెషయా ప్రవక్త చెప్పాడు.  దేవునిపై నమ్మకం ఉంచి ఆయనకు లోబడే వారికి వచ్చే స్వేచ్ఛను మరియు బలాన్ని వర్ణించడానికి దీని అలంకారిక భాషగా ఉపయోగించారు.
  •  దానియేలు గ్రంథంలో నెబుకద్నేజర్ జుట్టును పొడవైన పక్షిరాజు ఈకలతో పోల్చారు. అవి 50 సెంటిమీటర్లకన్నా పొడవు ఉండవచ్చు.

(చూడండి: Daniel, free, Nebuchadnezzar, power)

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H5403, H5404, G01050