te_tw/bible/other/disgrace.md

2.3 KiB

అవమానం, అవమానాలు, అవమానం పొందిన, అవమానకరమైన

వాస్తవాలు:

"అవమానం" అంటే గౌరవం, ప్రతిష్ట దెబ్బ తినడం.

  • ఒక వ్యక్తి దేన్నైనా పాపపూరితమైన, దాన్ని చేసినప్పుడు అది అవమానం, అప్రతిష్టలకు దారి తీస్తుంది.
  • "అవమానకరమైన" అనే మాటను పాపపూరితమైన క్రియను లేక దాన్ని చేసిన మనిషిని వర్ణించ డానికి ఉపయోగిస్తారు.
  • కొన్ని సార్లు ఒక వ్యక్తి మంచి చేసినా మనుషులు అతన్ని అవమానం అప్రదిష్ట పాలు చేస్తారు.
  • ఉదాహరణకు, యేసును సిలువవేసి చంపడం ఎంతో అవమానకరమైన స్థితి. యేసు అలాటి అవమానం భరించడానికి ఎలాటి తప్పూ చెయ్యలేదు.
  • దీన్ని అనువదించడం "అవమానం" "పరువు నష్టం” లేక “అప్రతిష్ట."
  • దీన్ని అనువదించడం "అవమానకరమైన" "అవమానకరమైన" “అప్రతిష్ట కలిగించే."

(చూడండి: అప్రతిష్ట, ప్రతిష్ట, అవమానం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H954, H1984, H2490, H2617, H2659, H2781, H2865, H3637, H3971, H5007, H5034, H5039, H6031, H7036, G149, G819, G3680, G3856